KRNL: ఓర్వకల్లు విమానాశ్రయంలో జేఎస్‌డబ్ల్యూ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యుఏవీ డ్రోన్‌ను మంగళవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డ్రోన్ సాంకేతికత, దాని వినియోగం, పనితీరుపై డ్రోన్ విభాగం అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు డ్రోన్ ప్రత్యేకతలను మంత్రికి వివరించారు.
ఆంధ్రప్రదేశ్
యుఏవీ డ్రోన్‌ను పరిశీలించిన కేంద్రమంత్రి


