NZB: జిల్లా పరిధిలో పోలీసులు రాత్రివేళ వాహన తనిఖీలు నిర్వహించారు. రహదారిపై ప్రయాణిస్తున్న వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు, ఇతర వివరాలను పరిశీలించారు. నిబంధనలు పాటించాలని వాహనదారులకు సూచించారు. రాత్రి వేళల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరారు.
తెలంగాణ
జిల్లాలో ముమ్మరంగా వాహన తనిఖీలు


