NZB: ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్హులైన వారికి నిమ్స్ వైద్యం కోసం LOCలు అందజేస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో సారంగాపూర్‌కు చెందిన కల్పన గుండె సంబంధిత చికిత్స కోసం రూ. 5 లక్షల ఎల్వోసీని కుటుంబ సభ్యులకు అందజేశారు. పేదల ప్రాణాలను కాపాడటమే లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
తెలంగాణ
బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల LOC అందజేత


