ప్రకాశం: టంగుటూరు మండలం వల్లూరు అమ్మవారి ఆలయంలో ఉండి లెక్కింపు కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. పర్వవేక్షణాధికారిగా ఒంగోలు డివిజనల్ పరిశీలకులు వేణుగోపాలరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.145 రోజులకు రూ. 29, 24,898 నగదు, 15 గ్రాముల బంగారం, 11గ్రాముల వెండి రెండు యూఎస్ డాలర్లు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వల్లూరమ్మ తల్లి ఆలయ హుండీ లెక్కింపు


