అన్నమయ్య: పీలేరు మండలం దొడ్డిపల్లి పంచాయతీ పెద్దిరెడ్డి కాలనీ సమీపంలో మంగళవారం సాయంత్రం రైలు కిందపడి 67 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. ఫిరోజ్ ఫంక్షన్ హాల్ వెనుక ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని పీలేరు బీవీ రెడ్డి కాలనీకి చెందిన ఎస్. రెడ్డి భాషగా రైల్వే పోలీసులు గుర్తించారు. ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రైలు కిందపడి వృద్ధుడు మృతి


