ప్రకాశం జిల్లా మరిపూడి మండలం రావిళ్లవారిపాలెంలో ఓ గ్రామస్తుడు చరిత్రను కాపాడుతూ అందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. 20 సంవత్సరాల క్రితమే కనుమరుగైన బావులను దృష్టిలో ఉంచుకొని వారి పూర్వీకులు ఏర్పాటు చేసిన బావిని నేటికీ పూడ్చకుండా సంరక్షిస్తూ వస్తున్నాడు. పూర్వికుల చరిత్రను కనుమరుగు కాకుండా కాపాడుతూ అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు.
ఆంధ్రప్రదేశ్
ఆ ఊరి బావి.. చరిత్రకు సాక్ష్యం!


