GDWL: రాజోలి మండలం పెద్దధన్వాడ శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ డ్రైవర్లు నాయకి వెంకటేశ్, షేక్ షావలిని అదుపులోకి తీసుకుని వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
అక్రమ ఇసుక తరలింపు.. ట్రాక్టర్లు పట్టివేత


