హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోడుప్పల్‌లో హైడ్రా రంగప్రవేశం.. పార్కు స్థలం రక్షణ

MDCL: సర్కిల్ పరిధిలోని చెంగిచెర్ల క్రెసెంట్ నగర్ కాలనీలో గురవుతున్న 1,160 గజాల పార్కు స్ధలానికి హైడ్రా రక్షణ కల్పించింది. పార్కు స్థలాన్ని కాపాడుకోవాలని కోరుతూ కాలనీవాసులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్లు 139, 134లో రూపొందించిన లేఅవుట్ లో 1,160 గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.