SDPT: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్ అన్నారు. ఈ నెల 20న కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ధర్నా కార్యక్రమం సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి'


