SDPT: హుస్నాబాద్‌లో జరిగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం సమావేశంలో ఐఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి జక్కుల మల్లేశం మాట్లాడారు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత కోసం కృషి చేస్తామని తెలిపారు. రాబోయే గుర్తింపు ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీ అనుబంధ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్‌ను ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు టీఎంయూ కార్మికులు ఐఎన్‌టీయూసీలో చేరారు.
తెలంగాణ
ఆర్టీసీ ఉద్యోగ భద్రతకు కృషి: జక్కుల మల్లేశం


