హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటరు జాబితాలో తప్పులు సరిచేసుకోండి: తహసీల్దార్

BDK: ప్రస్తుతం ప్రచురించిన ఓటరు జాబితాలో పేరు, చిరునామా, వయసు తదితర వివరాల్లో తప్పులు ఉంటే సరిచేసుకునే అవకాశం ఉందని ఆళ్లపల్లి మండల తహశీల్దార్ జి. ఉమారాణి తెలిపారు. ఓటర్లు సంబంధిత పోలింగ్ బూత్‌లు లేదా మండల రెవెన్యూ కార్యాలయంలో వివరాలు తెలియజేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.