MDCL: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బోయినపల్లిలోని పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ పోరాట అస్తిత్వానికి పాపన్న పునాది వేశారని అన్నారు. మొఘలుల కాలంలో అణచివేతకు గురైన బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడిన మహనీయుడని కొనియాడారు.
తెలంగాణ
పాపన్నకు ఎమ్మెల్యే మల్లారెడ్డి నివాళి


