KNR: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హోంగార్డులను దూర ప్రాంతాలకు బదిలీ చేయడంపై కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తక్కువ వేతనంతో పనిచేస్తున్న తమపై అనాలోచిత బదిలీల భారం మోపొద్దని కోరుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బదిలీలను పునఃపరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: 'బదిలీలపై ప్రభుత్వం స్పందించాలి'


