హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏడు రోజుల పాటు నీటి విడుదల: MLA

MBNR: దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇరిగేషన్ అధికారులు, రైతులతో సమావేశం నిర్వహించారు. రిజర్వాయర్‌లో 0.9 టీఎంసీల నీరు ఉందని, రేపు ఉదయం 9 గంటల నుంచి ఏడు రోజుల పాటు కాలువలకు నీరు విడుదల చేయనున్నట్లు తెలిపారు. కొత్తగా పంటలు వేయొద్దని, ఆరుతడి పంటలకే రైతులు మొగ్గు చూపాలని సూచించారు.