హైదరాబాద్: 28°C
తెలంగాణ

నెక్లెస్ రోడ్డుపై పాపన్న గౌడ్ విగ్రహం.. సీఎం క్లారిటీ

HYD: నెక్లెస్ రోడ్డుపై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. స్థల నిర్ణయం తనదేనన్నారు. ట్యాంక్ బండ్ వచ్చే వాళ్లతోపాటు ఖైరతాబాద్ మహా గణపతిని చూసేందుకు వచ్చే భక్తులకు ఆయన చరిత్రను తెలిపేందుకే ఏర్పాటు చేశామన్నారు. ఆమరవీరుల స్థూపానికి ఎంత ప్రాధాన్యత ఉందో పాపన్న గౌడ్ విగ్రహానికి కూడా అంతే ప్రాధాన్యత ఉండాలన్నారు.