హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేవంత్ రెడ్డి కాదు.. రేవంత్ గౌడ్: TPCC

HYD: బహుజనుల అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రేవంత్‌రెడ్డిని సరదాగా ‘రేవంత్ గౌడ్’గా అభివర్ణించారు. గౌడ్‌లు తలుచుకుంటే మరో ఐదుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. పాపన్న స్ఫూర్తితో గీత కార్మికులను ప్రభుత్వం మరింత ప్రోత్సహించాలని సీఎంను కోరారు.