HYD: కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టనున్న హెచ్‌సిటీ ప్రాజెక్టు పనుల్లో భాగంగా మంగళవారం నుంచి వన్‌వే అమలైంది. ఈ క్రమంలో HYD సీపీ సజ్జనార్ టూ వీలర్‌పై KBR పార్క్ చుట్టూ తిరిగి ట్రాఫిక్ పర్యవేక్షించారు. వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. వన్ వే ఉందని, ఎవరైనా రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నారు.
తెలంగాణ
రాంగ్ రూట్‌లో వెళ్తే కఠిన చర్యలు: సీపీ సజ్జనార్


