హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు జిల్లాలో పర్యటించనున్న పొన్నం

KNR: ప్రజా పాలనలో భాగంగా రేపు మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సైదాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రజా సమస్యలు తెలుసుకోనున్నట్లు మండల అధ్యక్షుడు చాడ కొండాల్ రెడ్డి తెలిపారు. అలాగే, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.