MBNR: మహబూబ్ నగర్ రూరల్ మండలం రాజులపేట పంచాయతీ కార్యదర్శిని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా మంగళవారం సస్పెండ్ చేశారు. రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా కలెక్టర్ ఈ చర్యను తీసుకున్నారు. గ్రామ పంచాయతీ తీర్మానాలలో నకిలీవి గుర్తించిన కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ తీర్మానం లేకుండా నిధులను ఎలా వినియోగిస్తారని ప్రశ్నించారు.
వ్యాపారం
పంచాయతీ కార్యదర్శి సస్పెండ్


