హైదరాబాద్: 28°C
వ్యాపారం

వార్‌ ఎఫెక్ట్‌: పెరగనున్న కోల్గేట్‌ ధరలు!

ప్రముఖ FMCG కంపెనీ కోల్గేట్‌-పామోలివ్‌ తన ఉత్పత్తుల ధరలను రానున్న త్రైమాసికాల్లో ధరలను పెంచేందుకు సిద్ధమవుతోంది. 'ప్రస్తుతం రూ.10, రూ.20 నుంచే కోల్గేట్ ఉత్పత్తులను విక్రయిస్తున్నాం. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులతో ముడి సరుకుల సరఫరాపై ప్రభావం పడుతోంది. ఇప్పుడు ధరలు పెంచకపోతే భవిష్యత్తులో ద్రవ్యోల్బణం ఎదుర్కోవాల్సి వస్తుంది' అని కంపెనీ సీఈవో నరసింహన్ వెల్లడించారు.