ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి కుప్పకూలాయి. సెన్సెక్స్ 492.70 పాయింట్లు నష్టపోయి 77,235.46 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 132.75 పాయింట్ల నష్టంతో 24,154.90 దగ్గర ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.68గా ఉంది.
వ్యాపారం
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు


