HYD: అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ అధికారులలో ఎలాంటి మార్పు రావట్లేదు. ఫూల్ బాగ్ GHMC ఆఫీసులో టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న ప్రభావతి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ACBకి చిక్కారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఇవాళ ఆకస్మక తనిఖీలు చేయగా, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
తెలంగాణ
లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన అధికారి


