VKB: తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ర్యాలీలో ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ యువజన అధ్యక్షుడు అనిల్ బాండ్‌పై కేసు నమోదైంది. దీనిపై అనిల్ స్పందిస్తూ, ఉత్సాహంలో చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యేపై గౌరవంతో వెనక్కి తీసుకుంటున్నానని తెలిపారు. కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ
కేసులకు భయపడేది లేదు: అనిల్


