హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామారావు బీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాతే..

KMM: మారుతి రామారావును అంతమొందించేందుకు ముందస్తు ప్రణాళికతోనే కుట్ర చేశారని బీఆర్‌ఎస్ నేత అల్లిక వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఖమ్మం గూడూరుపాడులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాధితులు, స్థానిక నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. రామారావు కొద్దిరోజుల క్రితం సీపీఐకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారని తెలిపారు.