హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గద్దర్ డాక్యుమెంటరీ పోస్టర్ ఆవిష్కరణ'

NLG: ‘ప్రజా యుద్ధ నౌక గద్దర్’ డాక్యుమెంటరీ పోస్టర్‌ను రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గద్దర్ సేవలను, పోరాట పటిమను స్మరించుకున్నారు. పీడిత ప్రజల హక్కుల కోసం ఆట, పాటలతో కోట్లాది మందిలో చైతన్యం రగిలించిన మహనీయుడు గద్దర్ అని మంత్రి కొనియాడారు. ప్రజల్లో చైతన్యం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు.