MDK: రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ ప్రారంభించారు. VBGRAM పథకంలో భాగంగా నిధులు రూ.15 లక్షలు మంజూరయ్యాయి. డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించడమే లక్ష్యమని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బాబు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
రూ. 15 లక్షలతో డ్రైనేజీ పనులకు శ్రీకారం


