హైదరాబాద్: 28°C
తెలంగాణ

గురుకులాల్లో ప్రవేశాలకు స్పాట్ కౌన్సెలింగ్

SRCL: జిల్లాలోని తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకులాల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 25వ తేదీన స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ గరిమ అగ్రవాల్ వెల్లడించారు. ఎస్సీ సంక్షేమ శాఖ, ఎస్సీ కార్పొరేషన్, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ తదితర అంశాలపై ఇవాళ కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు.