NGKL: కార్మికుల ఐక్యతతోనే హక్కులు సాధించవచ్చని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం. బాల నరసింహ అన్నారు. నాగర్‌కర్నూల్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 6, 7, 8లో కరీంనగర్‌లో నిర్వహించనున్న ఏఐటీయూసీ TG 4వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
ఐక్యతతోనే హక్కుల సాధన: బాల నరసింహ


