BDK: జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని సింగరేణి కాలరీస్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. అనంతరం ఉద్యోగుల సమస్యలపై మెమోరాండం సమర్పించారు. పదవీ విరమణ వయసును 61 నుంచి 62 ఏళ్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచాలి


