NZB: సిరికొండ మండలంలోని న్యవనంది గ్రామంలో మంగళవారం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విడిసి ఆద్వర్యంలో ప్రతీ ఏటా సంప్రదాయ పద్ధతిలో పండుగ నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.
తెలంగాణ
ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు


