హైదరాబాద్: 28°C
తెలంగాణ

'డ్రాఫ్ట్ జాబితాలో అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేయండి'

GDWL: సర్ భాగంగా జిల్లాలోని ఓటర్ డ్రాఫ్ట్ జాబితాను ప్రకటించామని, దానిపై అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 16 లోగా ఫిర్యాదు చేయాలని జోగులాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా సూచించారు. కలెక్టరేట్ లో ఆయన మాట్లాడుతూ.. ఓటర్ డ్రాఫ్ట్ జాబితాను ప్రజల పరిశీలనకు అన్ని పోలింగ్ స్టేషన్లు, ఎంపీడీవో, తహసీల్దార్ మున్సిపాలిటీ, ఆర్డీవో, కలెక్టరేట్లలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.