హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జీపీ కార్మికుల నిరాహార దీక్షలు ప్రారంభం

KNR: శంకరపట్నం మండల పరిషత్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు నిరాహార దీక్ష చేపట్టారు. మండలంలోని 27 గ్రామపంచాయతీలకు చెందిన 94 మంది రెండు రోజుల సమ్మెలో పాల్గొన్నారు. ఎన్నికల హామీ మేరకు కనీస వేతనాలు పెంచాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానం తొలగించాలని, కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.