BDK: అశ్వాపురం మారుమూల గిరిజన ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు లిటిల్ కాజ్ సొసైటీ ఆధ్వర్యంలో మొండికుంట చింతకుంట గ్రామంలో 30 కుటుంబాలకు సహాయ సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిదానపల్లి ప్రసాద్ మాట్లాడుతూ, నిరుపేద కుటుంబాలను గుర్తించి వారి అవసరాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
తెలంగాణ
గిరిజన కుటుంబాలకు సహాయ సామగ్రి


