MNCL: బెల్లంపల్లి పట్టణంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి విద్యుత్ స్తంభాల షిఫ్టింగ్ పనులను మున్సిపల్ ఛైర్‌పర్సన్ దావ స్వాతి మంగళవారం పరిశీలించారు. పట్టణ సమగ్ర అభివృద్ధిలో భాగంగా ఈ పనులకు సహకరిస్తున్న ఏరియా జీఎం రాధాకృష్ణకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తామన్నారు.
తెలంగాణ
విద్యుత్ స్తంభాల షిఫ్టింగ్ పనుల పరిశీలన


