WGL: ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. విగ్రహం తొలగింపుతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఈ చర్యలను నిరసిస్తూ.. బుధవారం నర్సంపేట పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రజలు, బందు సహకరించాలని ఆయన కోరారు.
తెలంగాణ
పెద్ది విగ్రహం తొలగింపు.. రేపు నర్సంపేట బంద్!


