JN: జాఫర్‌గఢ్ మండల కేంద్రంలో బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు కోరుకొప్పుల నాగేష్ గౌడ్ మాట్లాడుతూ.. ఎన్నో అవమానాలు, అసమానతలను ఎదుర్కొని రాజ్యాధికారం సాధించిన మహాయోధుడు పాపన్న గౌడ్ అన్నారు. మొఘల్ పాలకుల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి బహుజనులకు ధైర్యం కల్పించారని తెలిపారు.
తెలంగాణ
'పాపన్న గౌడ్ ఆశయాలు స్ఫూర్తిదాయకం'


