SRCL: జిల్లా పోలీస్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించిన ఎన్నికల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాలతో ఎన్నికల నోడల్ అధికారి స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు ఆర్ఐ అడ్మిన్ పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించారు.
తెలంగాణ
పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నికలు


