హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్

MHBD: ఇనుగుర్తి మండలంలోని ప్రభుత్వ గురుకుల బాలికల పాఠశాలను కలెక్టర్ స్నేహ శబరిష్ సందర్శించారు. హాస్టల్‌లోని వసతులు, విద్యార్థినుల భోజనం, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్‌ సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వసతులు అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.