NGKL: అచ్చంపేట మండలం సిద్దాపూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలను DTDO ఆర్. కోటాజీ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, బోధన, రికార్డులు, మౌలిక వసతులను పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి నాణ్యమైన విద్య అందించాలని ఆదేశించారు.
తెలంగాణ
గిరిజన ఆశ్రమ పాఠశాలలో తనిఖీ


