హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అక్రమ కేసులతో ఉద్యమాన్ని అణచలేరు'

MNCL: విద్యార్థులు, యువత సమస్యలపై ప్రశ్నిస్తున్న గొంతులను అక్రమ కేసులతో అణచివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని BRSV జిల్లా అధ్యక్షులు బడికల శ్రావణ్ ఆరోపించారు. శ్రావణ్ వారితో పాటు 8 మంది BRSV కార్యకర్తలు చెన్నూరు కోర్టుకు మంగళవారం హాజరయ్యారు. అక్రమ కేసులు బనాయించి ఉద్యమాలను అణచివేయాలని చూస్తే ప్రజలే సమాధానం చెబుతారని హెచ్చరించారు.