హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్తమ MROకు సన్మానం

NGKL: వెల్దండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఉత్తమ MROగా అవార్డు పొందిన కార్తిక్ కుమార్‌ను చెర్కుర్ గ్రామ సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు మంగళవారం శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజలకు అంకితభావంతో సేవలందిస్తూ ఉత్తమ అధికారిగా గుర్తింపు పొందడం అభినందనీయమని కొనియాడారు.