PDPL: పెద్దపల్లి ఆర్‌కే గార్డెన్స్‌లో ఎంపీడీవో అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు హాజరయ్యారు. 30 గ్రామాల సర్పంచులు, అధికారులతో విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్, వ్యవసాయం, మిషన్ భగీరథ తదితర అంశాలపై సమీక్షించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు.
తెలంగాణ
'గ్రామాల సమస్యల పరిష్కారమే లక్ష్యం'


