హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుట్టు మిషన్ పథకానికి దరఖాస్తులు ఆహ్వానం

PDPL: 'ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్' పథకానికి జిల్లాలోని బీసీ నిరుద్యోగ మహిళలు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి తెలిపారు. 18-55 సం. వయసుగల నిరుద్యోగ మహిళలు అర్హులని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో రూ. 1,50,000, పట్టణ ప్రాంతాలలో రూ.2,00,000 లోపు వార్షికాదాయం గలవారు సెప్టెంబర్ 15 లోపు ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాలన్నారు.