హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాపన్న గౌడ్ చిత్రపటానికి BJP నేతలు నివాళి

BHPL: జిల్లా బీజేపీ కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని నిశిధర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో BJP నేతలు ఉన్నారు.