BHPL: జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ ముఖ్య అతిథులుగా హాజరై పాపన్న గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించారు. సామాజిక అసమానతలు, దోపిడీ, పెత్తందారీ వ్యవస్థలకు వ్యతిరేకంగా పాపన్న గౌడ్ చేసిన పోరాటం చిరస్మరణీయమని ఎమ్మెల్యే అన్నారు.
తెలంగాణ
పాపన్న గౌడ్ పోరాటం చిరస్మరణీయం: ఎమ్మెల్యే


