హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా మామిడి రాజు

SRCL: ఇల్లంతకుంట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఇల్లంతకుంట సర్పంచ్ మామిడి రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ఎల్‌ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను సర్పంచులు కలిసి గ్రామాల సమస్యలను వివరించారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం మామిడి రాజును ఫోరం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు