హైదరాబాద్: 28°C
తెలంగాణ

తహసీల్దార్ కార్యాలయాల్లో కలెక్టర్ తనిఖీ

BHPL: మల్హర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తాడిచర్ల MRO కార్యాలయాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీలో వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, మందుల లభ్యతను పరిశీలించారు. పాము, తేలు కాటుకు అవసరమైన అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రక్రియను వేగవంతం చేసి ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని సూచించారు.