PDPL: రామగుండంలో రేపు నిర్వహించనున్న అభివృద్ధి కార్యక్రమాలు, బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ పిలుపునిచ్చారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హాజరవుతారని తెలిపారు. 1,000 మందికి ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ ఉంటుందని తెలిపారు.
తెలంగాణ
'రేపటి సభను విజయవంతం చేయాలి'


