NGKL: ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ మండల అధ్యక్షులతో డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, ఎస్ఐర్ పార్లమెంట్ ఇంఛార్జ్ రాచమొల్ల సిద్ధేశ్వర్ సమీక్ష నిర్వహించారు. అర్హులైన ఓటర్లు హక్కు కోల్పోకుండా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీఎల్ఏలు, సూపర్వైజర్లు, మండల అధ్యక్షులు సమన్వయంతో ఓటరు జాబితాను పరిశీలించాలని తెలిపారు.
తెలంగాణ
ఓటు హక్కు కోల్పోకుండా ఉండాలి: ఎమ్మెల్యే


