ములుగు జిల్లా కలెక్టర్ బోర్కాడే హేమంత్ సహదేవరావును తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ నెల 16న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క చేతుల మీదుగా IDOC భవనం ప్రారంభం, పంచాయతీరాజ్ రోడ్ల పైలాన్ ఆవిష్కరణ విజయవంతంగా నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు. అడిషనల్ కలెక్టర్ మహేందర్‌ను కూడా సన్మానించారు.
తెలంగాణ
కలెక్టర్ హేమంత్‌కు TGOs ఘన సన్మానం


